Sudigalilo Thadi Oohalu Song Lyrics penned by Veturi Sundararama Murthy Garu, music score provided by Mani Sharma Garu, and sung by Hariharan Garu & KS Chitra Garu from Telugu movie 'ఆజాద్'.
సుడిగాలిలో తడి ఊహలో చెవి సోకెనమ్మ ఏవో చలి ఊసులు చెలి నేనుగా తొలిసారిగా చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు
నా ఊహలో పుట్టుకొచ్చాడే ఊరించే ఈ కళ్ళతో ఏ దాహమో పుట్టుకొచ్చిందే ఎన్నెళ్ళ ఎంగిళ్ళతో
వాడు జతపడితే ఎన్ని కితకితలు అందాలలో ఆమె కనపడక ఎన్ని కుతకుతలు సందేళలో ఏమీ తోచదు పొద్దు పోదురా… ముద్దు చేసిపోరా రెప్పే వాలదు రేపు రాదులే తుళ్ళే పాపా ఒళ్ళొకొచ్చెయ్ వే ఓయమ్మో ఏం మాయమ్మో అమ్మమ్మో
సుడిగాలిలో తడి ఊహలో చెవి సోకెనమ్మ ఏవో చలి ఊసులు చెలి నీవుగా తొలిసారిగా చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు
సంపెంగ పువ్వంటి నీ ముక్కు చల్లింది గంధాలు కౌగిట్లో సిరివెన్నెలే రువ్వు నీ నవ్వు నిను చేర రమ్మంది చీకట్లో
దాని కిలకిలలకెన్ని కోకిలలు నా గూటిలో వాడి గుసగుసలకెన్ని కోరికలు నా గుండెలో కాలం సాగదు కాలు ఆగదు కాదు రేపు అనకే దిండు కాపురం చెయ్యలేనులే పాలు పండు అన్నీ నీతోనే ఓయమ్మో ఏం హాయమ్మో అమ్మమ్మో
సుడిగాలిలో తడి ఊహలో చెవి సోకెనమ్మ ఏవో చలి ఊసులు చెలి నీవుగా తొలిసారిగా చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు తెలిసిందమ్మ ఆడదాన్నని తెల్లారేసరికి పిలిచిందమ్మా పురుషా అంటూ మళ్ళి మళ్ళి ఒళ్ళే తుళ్ళింతై ఓయమ్మో ఏం హాయమ్మో అమ్మమ్మో
You are receiving this email because you subscribed to this feed at blogtrottr.com.