Pic Credit: Sony Music South (YouTube)
Sinnavaada Song Lyrics penned by Sanapati Bharadwaj Patrudu , music composed by Jay Krish , and sung by Ananya Bhat & Gowtham Bharadwaj from 'Ashoka Vanamlo Arjuna Kalyanam ' Telugu cinema.
Sinnavaada Song Credits Sinnavaada Song Lyrics in English Orori Sinnavaada Sinnavaada Gaggolu Padakoi Pillagaada Inchi Ginchi Sochaayinchi Laabham Ledhuraa
Orori Sinnavaada Sinnavaada Abbabba Inanantaaveraa Aata Paata Aatu Potu Anthaa Maayaraa
Raa Raa Kumara Saanaa Soosaaneraa Nee Katha Raase Pani Naadhi Endho Thotthara
Watch సిన్నవాడ Video Song
Sinnavaada Song Lyrics in Telugu ఓరోరి సిన్నవాడ సిన్నవాడ గగ్గోలు పడకోయ్ పిల్లగాడా ఇంచి గించి సోచాయించి లాభం లేదురా..!!
ఓరోరి సిన్నవాడ సిన్నవాడా అబ్బబ్బా ఇననంటావేరా ఆటా పాటా ఆటు పోటు అంతా మాయరా..!!
రా రా రాకుమారా… శానా సూసానేరా నీ కధ రాసే పని నాది ఏందా తొత్తరా..!
ఓరోరి సిన్నవాడ సిన్నవాడ గగ్గోలు పడకోయ్ పిల్లగాడా ఇంచి గించి సోచాయించి లాభం లేదురా..!!
ఓరోరి సిన్నవాడ సిన్నవాడా అబ్బబ్బా ఇననంటావేరా ఆటా పాటా ఆటు పోటు అంతా మాయరా..!!
తలపులు మోసే కలవరమా మనసుని మోసే కల నిజమా వదలకు నన్నే ఆశవాదమా
ఆశ లేదు దోశ లేదు ఏందిరా నీ సోది బుర్ర దాకా పోనే పోదా సెవిలో ఊదేది
చుప్ చాప్ గుంటూ సూస్తా ఉంటె పోయేది ఏముంది సరిసరి విషయమే కురసగా చెప్పేసెయ్ ఓ సారి అడుగులే తడబడే బతుకులో భద్రం సంచారీ